Akkala Gandhi : తీవ్రంగా ఖండించిన అక్కల గాంధీ

TRINETHRAM NEWS

తేదీ : 23/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ముందు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ జెండాని అవనతం చేసిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల. గాంధీ , పార్టీ శ్రేణులు ఉగ్రవాద దాడిలో మరణించిన వారి పట్ల మౌనవహించారు.
నల్ల రిబ్బన్లు ధరించి సంతాపం తెలపడం జరిగింది. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని , అదేవిధంగా దేశ ఐక్యతను దెబ్బతీయాలనే కుతంత్రంతో ఉగ్రవాదులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Strongly condemned by Akkala Gandhi

You cannot copy content of this page

Scroll to Top