త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో సోయం వారి పరిశుద్ధ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ…
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ కార్యవర్గ సభ్యులు గ్రామస్తులు దైవజనులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


