Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి
Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…