Encounter : తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్

TRINETHRAM NEWS

Trinethram News : ఐదు మంది మావోయిస్టుల మృతి!! భద్రతా బలగాలు – మావోయిస్టుల మధ్య భీకర పోరు.. భీమారంపాడు గ్రామస్తులు ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు.. ములుగు అటవీ ప్రాంతంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు, మావోయిస్టులు.. కర్రెగుట్ట అడవుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకునే అవకాశం

అటవీ ప్రాంతం చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్.. హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు.. కర్రగుట్ట అడవులను చుట్టు ముట్టిన భద్రత వలయాలు.. బాల్యం కౌంటర్ జరగవచ్చన్న నిఘా వర్గాలు.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్.. హిడ్మా కర్ర గుట్టలో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం

మావోయిస్టులను అష్టదిగ్బంధనం చేసిన భద్రతా బలగాలు, పోలీసులు.. 2500 మంది మావోయిస్టులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం.. రెండు రోజులుగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Massive encounter on Telangana-Chhattisgarh

You cannot copy content of this page

Scroll to Top