ఎగబడ్డ జనం
Trinethram News : ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ, ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరి దగ్గర రూ.700 వసూలు.. ఉప్పల్ భగయత్‌లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు
భారీగా చేరుకున్న జనం.. పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


