AITUC : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి
నగరి త్రినేత్రం న్యూస్. కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడిలను ఆపాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చిత్తూరు పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికుల విస్తృత సమావేశం…