MLA Nallamilli : శ్రీ బల్లాలమ్మ తల్లి అమ్మవారి తీర్థంలో మహోత్సవంలో పాల్గొన్న, ఎమ్మెల్యే నల్లమిల్లి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. అనపర్తి: పెదపూడి మండలం పెదపూడిలో శ్రీ బల్లాలమ్మ అమ్మ వారి తీర్ధ మహోత్సవం సందర్బంగా అమ్మ వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు.

ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్ డి ఏ నాయకులు, పెదపూడి గ్రామ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi MLA Nallamilli participated

You cannot copy content of this page

Scroll to Top