చేపల కాపలాకు కారులో వ్యక్తి .. దృష్టి మరల్చి ఎత్తుకెళ్లాడు

సంగారెడ్డి: చెరువులో చేపల కాపలాకు వచ్చిన వ్యక్తిని దృష్టి మరల్చి.. గుర్తుతెలియని దుండగుడు ఆయన కారును ఎత్తుకెళ్లాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈ ఘటన జరిగింది.రామచంద్రాపురానికి చెందిన చిగురు శ్రీను.. రాయసముద్రం చెరువులో రెండేళ్ల పాటు చేపలు వేసుకుని పెంచుకునేందుకు కాంట్రాక్టు…

జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్ ప్రమాదం

Trinethram News : ఏలూరు జిల్లా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..

దేశంలో అత్యంత ధనవంతుడు

దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ…

చూస్తూ ఉంటేనే భయం వేసింది .. ఆమె ఎవరో కానీ ధైర్యంగానే హ్యాండిల్ చేసింది

ఫ్లాట్ లో తలుపులు తెరుచుకొని ఉండవద్దు. నిజాంపేట్ లో ఇంట్లోకి చోరపడ్డ గుర్తుతెలియని వ్యక్తి..అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తుకి లోని ప్లాట్ లోకి వెళ్ళిన అగంతకుడు..ఇంట్లోకి అగంతకుడు దూరి పోవడం తో ఆందోళనకురైన మహిళ ..ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి తనన చంపుతున్నారంటూ…

మదనపల్లెలో తల్లి దండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

తల్లి దండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అరదండాలు విధించారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి డి.ఎస్.పి ప్రసాద్ రెడ్డి కథనం మేరకు… మదనపల్లి నీరు గట్టువారిపల్లెలోని అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలు…

బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద యువకుడిని కాపాడిన పోలీసులు

గుంటూరు కు చెందిన తుళ్ళూరి రాజు బాపట్ల సూర్యలంక సముద్రతీరం లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు అవుతుండగా గమనించిన అవుట్ పోస్ట్ పోలీసులు, గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానిక పర్యటకులు పోలీసులను గజ ఈతగాళ్ళను…

జొమాటొ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

Trinethram News : నిజామాబాద్ – తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వంత్ రావు అనే యువకుడు హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. TGT, PGT, JL ఉద్యోగాలకు ఎంపికయ్యి సత్తాచాటాడు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Trinethram News : కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల కోసం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడం మరియు సాధారణ నియామక ప్రక్రియను ముగించడం వల్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారిన దాదాపు రెండు లక్షల మంది యువతీ, యువకులకు జరిగిన ఘోర అన్యాయాన్ని…

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు. దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు అతడు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే…

దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

Trinethram News : ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలి…

You cannot copy content of this page