Monkeypox : కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం
కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం Trinethram News : బెంగళూరు కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగివచ్చిన ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. ఈనెల 17న మంగళూరుకు తిరిగొచ్చిన అనంతరం…