Gangamma Thalli Jatara : గంగమ్మ తల్లి జాతరకు ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: అల్లూరిజిల్లా అరకువేలి మండలం,యండపల్లివలస, గ్రామం(అరకు ఆర్ఎస్)లో వెలసి ఉన్న. శ్రీశ్రీశ్రీ గంగమ్మతల్లి ఆలయంలో, నవరాత్రి జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈసారి జాతర వేడుకలు మే 19-05-2025 వ తేదీ నుండి…