WhatsApp Image 2024 03 10 at 9.53.41 PM
Trinethram News : జగిత్యాల జిల్లా : మార్చి 10
జగిత్యాల జిల్లా సారంగా పూర్ మండలం పెంబట్ల లోని దుబ్బరాజన్న జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
వేలాది మంది భక్తులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని కనులారా తిలకించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపో యాయి…
