WhatsApp Image 2024 02 26 at 21.25.03
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామంలో ఠాగుర్ రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,సంతోష్, లక్ష్మణ్ చారీ, బలరాం,సందీప్ గౌడ్, కూన మహేష్ గౌడ్,నాగదీప్ గౌడ్,వర్మ, శివ, ప్రణీత్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
