మాజీ మంత్రి కొప్పులకు ఆహ్వాన పత్రిక

TRINETHRAM NEWS

Trinethram News : పెద్దపల్లి జిల్లా:మార్చి 05
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సాంబమూర్తి దేవాలయంలో జరిగే జాతర మహోత్స వానికి హాజరు కావాల్సిం దిగా మాజీ మంత్రి, పెద్దపల్లి పార్ల మెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

అనంతరం జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మాజీ మంత్రి ఆవిష్కరిం చారు…

You cannot copy content of this page

Scroll to Top