30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం

పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే…

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

Mar 22, 2024, ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జనసేన తరఫున నగరి ఎమ్మెల్యేగా…

ఏపీ రాజకీయ పార్టీలపై స్పందిస్తూ మావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ

జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువ. సినీ…

హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ

Trinethram News : హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో…

పిఠాపురంలో జనసేనకు ఎదురుదెబ్బ

వైఎస్ఆర్సిపిలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమారి. నేడు తాడేపల్లిలో సిఎం జగన్ సమక్షంలో శేషుకుమారి చేరిక 2019లో పిఠాపురం నుండి జనసేన తరపు‌ పోటీ చేసిన శేషుకుమారి 28వేల ఓట్లు పైన సాధించారు.

నేడు టీడీపీ 3వ జాబితా?

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ…

టీడీపీ ప్రకటించబోయే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు వీళ్లే?

టీడీపీ – జన సేన – బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ -17, జన సేన – 2, బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలుకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ తన 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్లెట్…

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

జనసేనలోకి వంగవీటి రాధా..?అవనిగడ్డ నుంచి పోటీ!

ఎంపీ బాలశౌరి గారి సూచనతో జనసేనలో చేరి అవనిగడ్డ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసే ఆలోచనలో రాధా ఉన్నట్లు సమాచారం…ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది!!!

You cannot copy content of this page