WhatsApp Image 2024 03 20 at 14.47.27
Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి.
మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలపై సందిగ్ధత వీడనుందని సమాచారం.
మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను, 17 సీట్లలో టీడీపీ, రెండు సీట్లలో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.
