WhatsApp Image 2024 03 20 at 14.06.22
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 20 at 14.06.22
వైఎస్ఆర్సిపిలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమారి.
నేడు తాడేపల్లిలో సిఎం జగన్ సమక్షంలో శేషుకుమారి చేరిక
2019లో పిఠాపురం నుండి జనసేన తరపు పోటీ చేసిన శేషుకుమారి 28వేల ఓట్లు పైన సాధించారు.

You cannot copy content of this page