Harish Rao : హరీష్ రావుకు హైడ్రా బాధితుల ఆత్మీయ శుభాకాంక్షలు
Trinethram News : నాడు అండగా నిలిచిన అన్నకు నేడు ఇంటికి వచ్చి పండుగ ఆనందాన్ని పంచుకున్న అక్కడి కాలనీవాసులు. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల…