జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 19 at 1.57.53 PM

TRINETHRAM NEWS

Sister Leela who tied rakhi to government whip..

నియోజకవర్గ ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఆది శ్రీనివాస్

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు వారి స్వగృహంలో తన సోదరి లీలా రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. అన్న చెల్లెళ్ళ అనుబంధం, ఆత్మీయ అనురాగలకు మారు పేరు రాఖీ పౌర్ణమి పండుగ అని ప్రభుత్వ విప్ అన్నారు. నియోజకవర్గ సోదర సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sister Leela who tied rakhi to government whip..

You cannot copy content of this page