RV Tours and Travels : ఏకకాలంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో 6 నూతన కార్యాలయాలను ఘనంగా ప్రారంభించిన ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23 : టూరిజం రంగంలో దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో దేశంలోనే టాప్ ట్రావెల్ సంస్థలో ఒకటిగా నిలిచి అతిధి దేవోభవ అనే టాగ్ లైన్ దూసుకుపోతున్న ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. కస్టమర్ల సంతృప్తి తమ విజయానికి పునాదిగా భావిస్తూ తమ సేవలను మరింత విస్తరింప చేసే దిశలో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన ఏకకాలంలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలలో 6 నూతన కార్యాలయంలను ఘనంగా ప్రారంభించింది.

ఇప్పటికీ హైదరాబాద్,బెంగళూరు, విజయవాడ,తిరుపతి, విశాఖపట్నం,కరీంనగర్, వారణాసిలో తమ సేవలను అందిస్తూ దేశంలో ఆర్వి సంస్థ దేశంలో ఉన్న పట్టణ ప్రాంతాలే కాకుండా మారుమూలన ఉన్న ప్రజలకు సైతం తమ సేవలు అందుబాటులో ఉండే విధంగా కర్నూల్,వరంగల్,ఖమ్మం, భీమవరం,ఒంగోలు, రాజమండ్రి ప్రజలను అనుసంధానం చేస్తూ ఈ నూతన కార్యాలయాలను ప్రారంభించడం గొప్ప శుభ పరిణామమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంస్థ చైర్మన్ ఆర్ వి రమణ తమ కస్టమర్లే ముఖ్య అతిథులుగా భావించి కార్యాలయాన్ని ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు కాశి- అయోధ్య,అమర్నాథ్, చర్దమ్ ముక్తినాథ్,గుజరాత్, మహారాష్ట్ర,కర్ణాటక,కేరళ వంటి పాటు దేశీయ యాత్రతోపాటు దుబాయ్, సింగపూర్,మలేషియా, కంబోడియా,వియత్నం, యూరప్,ఆస్ట్రేలియా,టర్కీ బాకు,వంటి అనేక విదేశీయాత్రలపై భారీ ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా కాశి అయోధ్య 3 నైట్ 4 డేస్ విమాన ప్యాకేజీని చక్కటి వసతులతో 21,999/- రూపాయలకే హైదరాబాద్ మరియు బెంగళూరు నుంచి అందిస్తున్నామని అవకాశం అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్కరూ స్థానిక కార్యాలయాలకు విచ్చేసి తమకు నచ్చిన యాత్రలను బుక్ చేసుకుని తక్కువ ధరలలో చక్కటియాత్రలను ఆస్వాదించాలని ఎల్లప్పుడూ సంస్థకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కస్టమర్లకు అతిథులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RV Tours and Travels has

You cannot copy content of this page

Scroll to Top