WhatsApp Image 2024 08 28 at 10.45.21 AM
BRS MLC’s Kavita for the state today
Trinethram News : Telangana : Aug 28, 2024,
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 5 నెలలకు పైగా జైలులో ఉన్న ఆమె హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతారని సమాచారం. కాగా మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
