తేదీ : 23 /04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, శ్రీధర్ వెలేరు గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి కె జి బి వి పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పబ్లిక్ ఫలితాల్లో మండలంలోనే ప్రభంజనం సృష్టించారు. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చినందుకు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


