భారత పౌరులు తక్షణమే సిరియాను వీడండి!

భారత పౌరులు తక్షణమే సిరియాను వీడండి! Trinethram News : సిరియా : డిసెంబర్ 07దశాబ్దం పాటు అంతర్యు ద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోతు న్నారు. బషర్ అల్ -అసద్ నేతృత్వంలోని…

పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల

పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల Trinethram News : నాగర్ కర్నూలు – అచ్చంపేటలో మండలం పులిజాల గ్రామంలోని ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తల పెట్టింది. అందులో తల ఇరుక్కుపోవడంతో…

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు! Trinethram News : అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే మార్చి 1…

గూగుల్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

గూగుల్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం Trinethram News : ఏపీలో మంత్రి నారా లోకేశ్ సమక్షం లో గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా…

SIT : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు Trinethram News : అమరావతి : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్‌’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా…

తాండూర్ పట్టణం లో మహిళా శక్తి కాంటీన్

తాండూర్ పట్టణం లో మహిళా శక్తి కాంటీన్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తాండూర్ లోని మాతశిశు ప్రభుత్వ హాస్పటల్ ఆవరణలో మహిళా శక్తి కాంటీన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి గా తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో…

మార్చి1నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు

Exams : మార్చి1నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు Trinethram News : Telangana : డిసెంబర్‌ 06తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్‌ విద్యార్ధులకు వచ్చే ఏడాది -మార్చి1 న ఇంటర్మీ డియట్…

ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు: KTR

ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు: KTR తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. మోసాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు. సూట్కేసులు మీకు.. అరెస్టులు…

Chief Whip Jeevee : గుంటూరు మార్కెట్‌ యార్డుకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం: చీఫ్ విప్ జీవీ

గుంటూరు మార్కెట్‌ యార్డుకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం: చీఫ్ విప్ జీవీ గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై సమీక్షలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ Trinethram News : గుంటూరు మార్కెట్‌ యార్డ్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకుని రావడమే కూటమి…

Rice Smuggling : గోదావరిఖని నడిబొడ్డిలో పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా

గోదావరిఖని నడిబొడ్డిలో పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా.. రేషన్ బియ్యం అక్రమ దందాలు అరికట్టే యజమానులు ఏం చేస్తున్నట్టు అంటూ పలువురి ఆందోళన త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డిసెంబర్,5 రామగుండం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవన పట్టిస్తూ, ఇదేంటని…

You cannot copy content of this page