మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య?
మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య? మెదక్ జిల్లా జనవరి 20మెదక్ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. రామాయంపేట మండలం కోనాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మృతుడు జోగిపేటకు…