ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ.

ఎన్టీఆర్ జిల్లా, 18.1.2024.

ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాల సత్యనారాయణ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని ఐతవరంలోని శాసనసభ్యుని వారి స్వగృహంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఐ గారికి సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top