నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చ ఈ రోజు నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చ

గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం లారీ – బస్సు ఎదు రెదురు ఢీకొనడంతో ఘటన లోయలో పడ్డ లారీ, కడప నుంచి బెంగళూరు వెళుతున్నట్లు సమాచారం.. ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం…

కన్న కొడుకు దాడిపై మహిళా కమిషన్ సీరియస్

కన్నకొడుకు కాదు.. వాడు కాలయముడు.. – ఆస్తులు పంచలేదని వృద్ధ దంపతులపై కన్నకొడుకు దాడిపై మహిళా కమిషన్‌ సీరియస్‌ – అన్నమయ్య జిల్లా ఘటన వీడియో వైరల్‌పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి – కిరాతకుడిపై కఠిన చర్యలు కోరుతూ జిల్లా…

పలాసలో పరారైన కంటైనర్

శ్రీకాకుళం… విశాఖ జిల్లాలో దొరికిన వైనం.. పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో ఎస్‌ఈబీ ఎస్సె ప్రభాకర్‌తో పాటు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే…

హైదరాబాద్‌ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలట.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

Trinethram News : తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరాను

అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబునాయుడు. -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 2.3.2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తన తెలుగుదేశం పార్టీలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ…

జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

ఖాతాల్లో డబ్బులు జమ

విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ…

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష…

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన.. నిలిచిన కొనుగోళ్లు

Trinethram News : ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.. మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం…

You cannot copy content of this page