జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 03 at 17.47.36

TRINETHRAM NEWS

శ్రీకాకుళం…

విశాఖ జిల్లాలో దొరికిన వైనం..

పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు కంటైనర్ ఢీకొంది.

ఈ ఘటనలో ఎస్‌ఈబీ ఎస్సె ప్రభాకర్‌తో పాటు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో స్థానికులు వెంటనే వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం లోని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.

విశాఖ జిల్లా పరదేసిపాలెంలో కంటైనర్ ను పట్టుకున్న పీఎం పాలెం పోలీసులు 13 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

You cannot copy content of this page