ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 03 04 at 10.48.54

TRINETHRAM NEWS

అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు

గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం

లారీ – బస్సు ఎదు రెదురు ఢీకొనడంతో ఘటన

లోయలో పడ్డ లారీ, కడప నుంచి బెంగళూరు వెళుతున్నట్లు సమాచారం..

ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం

ఘాట్ రోడ్డు 2వ మలుపులో ప్రమాదం

పూర్తి వివరాలు తెలియాల్చి వుంతుంది

You cannot copy content of this page