Guntur Murder Case : ఓల్డ్ గుంటూరు హత్య కేస్ లో ముద్దాయిలు అరెస్టు
ఓల్డ్ గుంటూరు హత్య కేస్ లో ముద్దాయిలు అరెస్టు… Trinethram News : గుంటూరు : నిందితుడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కక్షతోనే హత్య మొత్తం 7 గురూ నిందితులను అరెస్టు చేసిన ఓల్డ్ గుంటూరు పోలీసులు… ముందుగా వేసుకున్న పథకం…