జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 20 at 7.55.41 AM

TRINETHRAM NEWS

ఓల్డ్ గుంటూరు హత్య కేస్ లో ముద్దాయిలు అరెస్టు…

Trinethram News : గుంటూరు : నిందితుడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కక్షతోనే హత్య

మొత్తం 7 గురూ నిందితులను అరెస్టు చేసిన ఓల్డ్ గుంటూరు పోలీసులు…

ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే తెనాలి నుండి బాధితుడిని గుంటూరు తీసుకు వచ్చిన కిరణ్…

అందరు కలిసి బాధితుడి పై ముఖమూడి దాడి…

దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన చప్పిడి దీపక్…

గుంటూరు తక్కేలపాడు వద్ద నిందితులను అరెస్టు చేసిన ఓల్డ్ గుంటూరు సిఐ వైవి సోమయ్య…

నేరం ఒప్పుకోవడంతో ముద్దాయిలను రిమాండ్ కి తరలింపు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page