Potti Sri Ramulu : పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
తేదీ : 16/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ పట్నం వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి చౌక్ సెంటర్లో…