Korukanti Chander : బిఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు మాజీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

TRINETHRAM NEWS

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
హైదరాబాద్ త్రినేత్రం మార్చి-13//న్యూస్ ప్రతినిధి. తెలంగాణ శాసన సభ బి.ఆర్.ఎస్ ఎల్.పి కార్యాలయం లో గురువారం తెలంగాణ ఆడబిడ్డ, మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీక, శాసనమండలి సభ్యురాలు, మాజీ ఎంపి
కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిసి వారికి రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. కవిత నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో వర్దిలాలని అకాంక్షించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

council member Kavita wished

You cannot copy content of this page

Scroll to Top