Trinethram News : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెళగావి ఏఎస్పీపై ఫైర్ అయ్యారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. సెక్యూరిటీ లోపంపై సీఎం సిద్దరామయ్య ఆగ్రహించారు. ఏఎస్పీని పిలిచి కొట్టేందుకు చెయ్యి ఎత్తారు. చుట్టూ కెమెరాలను చూసి వెనక్కి తగ్గారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


