త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం రామచంద్రపురం మాజీ సర్పంచ్ సున్నం సుధాకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కారం సుధీర్ కుమార్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ, కాంగ్రెస్ నాయకులు బాల అప్పారావు,సురభి రాజేష్, కొర్రీ శివ , చావ్వ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


