జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 06/03/2025. కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అత్తా , కోడళ్ళు అంటే చాలామందికి గొడవలే గుర్తొస్తాయి. అయితే కోనసీమలో అత్త 50వ పుట్టినరోజు సందర్భంగా కోడలు వేకంగా రూపాయలు కోటి విలువైన బహుమతులు ఇవ్వడం జరిగింది.

అంతేకాకుండా ఆమె పుట్టినరోజు సెలబ్రేషన్ను ఘనంగా జరిపింది. పెళ్లి అయినప్పటినుండి మంచి మనసుతో తనను చాలా బాగా చూసుకుంటున్నారని వారి మీద కృతజ్ఞతతో బహుమతులు ఇచ్చినట్లు తెలిపింది కోడలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page