జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : జగిత్యాలలో జిల్లా కేంద్రంలోని తులసినగర్‌లో దారుణం. ప్రతిరోజూ చిన్న బాబును చితకబాదుతుండటంతో వీడియో తీసి సఖి సెంటర్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు. బాబును సఖి సెంటర్‌కు తరలింపు

దుబాయ్‌లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు.. తల్లి దాష్టీకాన్ని భరించలేక అధికారులకు స్థానికుల ఫిర్యాదు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mother who abused her son

You cannot copy content of this page