Bigg Boss 8 : బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్
బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ Trinethram News : హీరో రాంచరణ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్‌కు రూ.55 లక్షల చెక్కు అందజేత 300 మంది పోలీసులతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భద్రత కట్టుదిట్టం ఊరేగింపుకు అనుమతి ఇవ్వని పోలీసులు..…