WhatsApp Image 2024 12 16 at 04.39.53
బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్
Trinethram News : హీరో రాంచరణ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్‌కు రూ.55 లక్షల చెక్కు అందజేత
300 మంది పోలీసులతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భద్రత కట్టుదిట్టం
ఊరేగింపుకు అనుమతి ఇవ్వని పోలీసులు.. ఎలాంటి ర్యాలీ లేకుండా సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయిన విన్నర్ నిఖిల్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
