MLA Jare : భారత్ సమ్మిట్ డెలివరీ గ్లోబల్ జస్టిస్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(HICC)లో ఈ రోజు రేపు జరగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ… 70 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సదస్సులో సమకాలిన…