MLA Jare : పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో శ్రీ వివేకానంద విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ… ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్,కారం సుధీర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుంపుల రవితేజ, ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ, కొప్పుల రాంబాబు, ఎస్సై కిన్నెర రాజశేఖర్, ఈర్ల రామ్మోహన్ రావు, చావ్వ ప్రశాంత్, బాలాజీ మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare participated in

You cannot copy content of this page

Scroll to Top