జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : జెండా దిమ్మే కు రంగులు వేయిస్తున్న మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.. దోమ.. అధికారం కోల్పోయిన పదిహేను నెలల వరకు స్తబ్దు గా ఉన్న గ్రామ స్థాయి గులాబీ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహం కనబడుతోంద అంటే అవుననే సమాధానం కనబడుతుంది వరంగల్ లో ఆదివారం జరిగే బహిరంగ సభకు వెళ్లే ముందు గ్రామాల్లో గులాబీ జెండా ను ఎగర వేసి సభకు బయలు దేరాలని పార్టీ ఆదేశాలు ఉండడం వల్ల అన్ని గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు జెండా దిమ్మేల నిర్మాణం రంగులు వేయడం పనుల్లో బ్యూజీ గా ఉన్నారు దోమ మండలం లో దోమ మండలకేంద్రంలో మాజీ సర్పంచ్ కె రాజిరెడ్డి దిమ్మే కు రంగులు వేయించె పనులు చేయించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Roses are blooming in the villages

You cannot copy content of this page