జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 25/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలో పాకిస్తాన్ కి చెందిన వ్యక్తులు ఉన్నట్లయితే వారు తప్పకుండా రేపటి లోగా భారతదేశాన్ని విడిపోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమయాన్ని పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యస్ పి ప్రతాప్ శివకుమార్ హెచ్చరించారు. అటువంటి వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కు తెలియజేసి దేశం విడిపోవడానికి చర్యలు తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District SP warning

You cannot copy content of this page