Intermediate Results : ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తిరుమలకుంట విద్యార్థులను సన్మానించిన గ్రామస్తులు.

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం

అశ్వారావుపేట మండలం. తిరుమలకుంట గ్రామానికి, చెందిన జుజ్జూరి సాయి పద్మ, బొల్లుకొండ లీల వరప్రసాద్.ఇంటర్ లో మంచి మార్కులు సాధించారని గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తదనంతరం, విద్యార్థులను శాలువాలతో సన్మానించారు,తోటి విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, చదువులో మంచి మార్కులతో,రాణించాలని తెలిపి,విద్య లో విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని వారి తల్లి తండ్రులు, గ్రామస్తులు.కోరుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Villagers felicitated Tirumalakunta students

You cannot copy content of this page

Scroll to Top