జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 25/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘ ంటా పద్మశ్రీ ప్రసాద్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ చీప్ బొలిశెట్టి. శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నియోజకవర్గంలో జిల్లా పరిషత్ నిధులనుండి విడుదలైనటువంటి పురోగతి జిల్లా పరిషత్ ఆస్తులు గురించి చర్చించారు. అనంతరం ఆస్తులను రీ సర్వే చేయించవలసిందిగా ఎమ్మెల్యేని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Re Survey

You cannot copy content of this page