ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్ లో సాంకేతిక లోపం

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ లాండ్ కోసం ప్రయత్నాలు. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడం తో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్. గంటన్నర పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన తరువాత ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం…

శ్మశానవాటికలో గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్

గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని విన్నూతంగా జరిపేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేసింది.. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు ఈ ఈవెంట్‌ను బేగంపేట్ శ్మశానవాటికలో జరుపుతున్నారు.

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల రిహార్సల్స్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి నగరంలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన అధునాతన విమానాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి

You cannot copy content of this page