Financial Literacy : ఆర్థిక అక్షరాస్యత వారం ఫిబ్రవరి 24-28
కీలక ఆర్ధిక వ్యవహారాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది థీమ్ “ఆర్థిక అక్షరాస్యత: మహిళల శ్రేయస్సు”. రాజమహేంద్రవరం : రిజర్వ్ బ్యాంక్ 2016 నుండి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని (FLW) నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. సోమవారం…