బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం

TRINETHRAM NEWS

Investigation in Bengaluru Rave Party Case intensifies

Trinethram News : డ్రగ్స్ పై ఆరా తీస్తున్ బెంగళూరు పోలీసులు..

రేవ్ పార్టీలో పట్టుబడివారి శాంపుల్స్ సేకరించే పనిలో పోలీసులు..

రేవ్ పార్టీ ఏర్పాటు చేసిందెవరు అనే దానిపై ఆరా..

పోలీసుల అదుపులో 71 మంది పురుషులు, 30 మంది మహిళలు..

పట్టుబడ్డవారిలో సినీ, రాజకీయ ప్రముఖులు.. నటి హేమ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు సీరియస్..

హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన వీడియోపై మరో కేసు?..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Investigation in Bengaluru Rave Party Case intensifies

You cannot copy content of this page

Scroll to Top