WhatsApp Image 2024 05 28 at 19.56.52
I have nothing to do with Keeravani affair
I have nothing to do with Keeravani affair
తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం. రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదు.
తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయి. త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నాం.
రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్‌ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌కు ఇచ్చాం.
తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించాం.
కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందెశ్రీదే నిర్ణయం. – రేవంత్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
