తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ బదిలీ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా…

నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

Trinethram News : హైదరాబాద్‌:ఫిబ్రవరి 25రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.…

బీజేపి విజయ సంకల్ప యాత్ర

ఈటెల రాజేందర్ కామెంట్స్… గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసి అడవిబిడ్డలను గౌరవించిన ఘనత మోడీది… మోడీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. ఆపదలో ఉంటే చుట్టుపక్కల దేశాలను ఆదుకుని అన్నంపెట్టే స్థాయికి భారత్…

అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పత్రికా ప్రకటనతేది : .16.02.2024 అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు… ఉమ్మడి ఆదిలాబాద్ రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజీ…

నాగోబా జాతర : వైభవంగా సాగుతున్న నాగోబా జాతర.. బారులు తీరిన భక్తులు

Trinethram News : ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు.. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి…

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం

Trinethram News : హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.. ఈ సభలో సీఎం…

నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల…

CM రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ ఫిక్స్

శుక్రవారం మధ్యాహ్నం 1.45కి కేస్లాపూర్ చేరుకుంటారు. 3.30కి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికిఅమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. సీఎం హోదాలో తొలి బహిరంగసభలో పాల్గొంటారు

అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి

ఆదిలాబాద్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి.. అభివృద్ధిని ముందుకు నడిపించాలి.. అభివృద్ధి జరగని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి.. రాజ్యాంగం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి-మంత్రి సీతక్క

You cannot copy content of this page