పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించాలి
పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందుమొబైల్ యాప్ సర్వే విధానంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం…