Holidays 2025 : జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు భారీ సెలవులు
జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు భారీ సెలవులు… ఎన్నిరోజులో తెలుసా..!! Trinethram News : తెలంగాణలో విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి. క్రిస్మస్ సెలవులు ముగియగానే న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా సెలవులే సెలవులు. వచ్చే నెల…